ఢిల్లీ : జనరల్ ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ... పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఆసక్తికరంగా మారింది. కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రిగా పీయూష్ గోయల్.. సభ ముందుకు తీసుకొచ్చిన బడ్జెట్ పై హర్షం వ్యక్తమవుతోంది. రైతులు, కార్మికులు, వేతనజీవులే లక్ష్యంగా రూపకల్పన చేసిన ఈ బడ్జెట్.. ఎన్డీయే హయాంలో మంచి బడ్జెట్ గా అభివర్ణిస్తున్నారు కొందరు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TtxW8D
ఎన్డీయే హయాంలో ఇదేనా మంచి బడ్జెట్?.. కొన్ని ముఖ్యాంశాలు
Related Posts:
గుర్తుకొస్తున్నాయి..ఎక్కడైతే అరెస్టయ్యడో అక్కడే సీఎంగా జగన్ : అక్కడే భారతికి నాడు అవమానం..హైదరాబాద్ : కాలం ఎప్పుడూ ఒకే లాగ ఉండదు. 2012 మే 26. రాజ్‌భవన్ పక్కనే ఉన్న దిల్కుష్ గెస్ట్ హౌస్. సీబీఐ అధికారులు విచారణ పేరుతో పిలిపించి..జగన… Read More
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీ ఎంపిక, రాజ్యాంగానికి ప్రణమిల్లిన నమో ( వీడియో)న్యూఢిల్లీ : ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రధాని నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎన్డీఏ నేతగా భాగస్వామ పక్షాలు ఎన్నుకున్నాయి. మోడీ… Read More
కేసీఆర్‌ను కలిసిన జగన్, ఆసక్తికర సన్నివేశాలెన్నో (వీడియో)హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఏపీకి కాబోయే సీఎం జగన్ కలిసిన సందర్భాల్లో ఆసక్తికర సన్నివేశాలెన్నో జరిగాయి. ప్రగతిభవన్‌కు జగన్ దంపతులు రాగానే స్వయ… Read More
రేపు తిరుపతికి సీఎం కేసీఆర్హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తిరుపతి పర్యటన ఖారారైంది. ఆదివారం కేసీఆర్ తిరుపతి వెళ్తారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే కేసీఆర్‌తో పాటు మరెవరై… Read More
ఎస్పై వేధింపులపై కానిస్టేబుల్ సెల్ఫీ వీడియో, ఉద్యోగం పీకేసిన అధికారులుసూర్యాపేట : స్టేషన్లో తన బాస్ ఎస్సై వేధించడాన్ని తట్టుకోలేకపోయాడు. ఆరోగ్యం బాగోలేదని సిక్ లీవ్ పెడితే జీతం ఆపేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎస్సై తీరు… Read More
0 comments:
Post a Comment