Friday, June 26, 2020

ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం.. ఇవాళ మరో ఇద్దరికి.. మొత్తం 17 మంది బాధితులు..

ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు చేపట్టినా కరోనా బాధితుల సంఖ్య తగ్గడం లేదు. తాజాగా ఇవాళ ఐటీ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. సచివాలయంలో కరోనావ్యాప్తి కొనసాగుతుండటంతో ప్రభుత్వం విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో ఇప్పటి వరకూ 17 మంది ఉద్యోగులకు వైరస్ సోకినట్లు నిర్ధారణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BcivOo

0 comments:

Post a Comment