Wednesday, January 15, 2020

ఆవు పేడపై శాస్త్రవేత్తలకు కేంద్రమంత్రి ఆసక్తికర విజ్ఞప్తి.. ఏమన్నారంటే..

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆవు పేడపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాస్త్రవేత్తలు ఆవు పేడపై మరిన్ని పరిశోధనలు జరిపాలని విజ్ఞప్తి చేశారు. ఆవు పేడ ఉపయోగంలోకి వస్తే ఆవులు పాలు ఇవ్వడం ఆపేసిన తర్వాత కూడా రైతులకు ఆర్థికంగా లాభసాటిగా ఉంటుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో వీధి పశువుల సమస్య తీవ్రమైందని, ఒకవేళ ఆవుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RkKK1i

Related Posts:

0 comments:

Post a Comment