Sunday, November 10, 2019

వరుసగా మూడోరోజూ పెరిగిన పెట్రోల్ ధరలు: ఢిల్లీలో లీటర్‌కి రూ.73

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి పెట్రోల్ ధరలు భగుమంటున్నాయి. పెట్రోల్‌పై 45 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ. 73కు చేరుకుంది. వరుసగా మూడో రోజు కూడా పెట్రోల్ ధరలు పెరగడం గమనార్హం. అయితే, డీజిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పెట్రోల్ ధరలు పెరిగాయి. ఆదివారం ముంబై,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NZU88W

0 comments:

Post a Comment