Sunday, November 10, 2019

చంద్రుడిపైకి మరోసారి ప్రయత్నం: కొత్త ప్రాజెక్టును సూచనప్రాయంగా వెల్లడించిన ఇస్రో ఛైర్మన్

చెన్నై: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త ప్రాజెక్టుకు సన్నాహాలు చేస్తోందా? ఈ ప్రాజెక్టు కూడా చంద్రుడిని చేరుకోవడానికేనా? జాబిల్లి మీదికి మరోసారి ల్యాండర్ ను పంపించబోతోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. చంద్ర మండలాన్ని అందుకోవడానికి ఇస్రో మరోసారి ప్రయత్నాలు సాగించడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ కే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X1XbkY

Related Posts:

0 comments:

Post a Comment