Monday, January 27, 2020

హెలికాప్టర్ ఇప్పిస్తే జగన్ దగ్గరికొస్తానన్నా. కేంద్రం కూడా ఒప్పుకోదు: అచ్చెన్నాయుడు మండిపాటు

''రాష్ట్రంలోనేకాదు.. దేశంలో ఏఒక్కరైనా.. ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎందుకు జరుగుతున్నాయో చెబితే మేం సంతోషిస్తాం. గురువారం తర్వాత మూడ్రోలు గ్యాపిచ్చారు. సోమవారం ఉదయం 11 గంటలకు హడావుడిగా అసెంబ్లీని ప్రారంభించారు. ఐదు నిమిషాలు తిరక్కముందే బీఏసీ సమావేశం కోసం సభను వాయిదా వేశారు. సరిగ్గా 11:13 గంటలకు.. బీఏసీ సమావేశానికి రావాలంటూ నాకు ఫొనొచ్చింది. ఒక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RUW2cP

Related Posts:

0 comments:

Post a Comment