Wednesday, September 23, 2020

వ్యవసాయ బిల్లులు: మరో ట్విస్ట్ - మూజువాణి ఓటు కూడా చేపట్టలేదన్న ఆజాద్ -సంతకం వద్దని రాష్ట్రపతి వినతి

వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు సంబంధించి మరో కీలక అంశాన్ని విపక్షాలు బయటపెట్టాయి. రాజ్యసభలో ఎన్డీఏకు మెజార్టీ లేకపోయినా, విపక్షాలు డివిజన్ ఓటింగ్ కోరినా ఖాతరు చేయకుండా, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్.. మూజువాణి ఓటు ద్వారా బిల్లులు పాస్ అయినట్లు ప్రకటించినట్లు ఇప్పటిదాకా చెప్పుకొచ్చిన ప్రతిపక్ష పార్టీలు.. అసలు మూజువాణి ప్రక్రియను సైతం చేపట్టకుండానే ప్రభుత్వం బిల్లుల్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cokSvG

Related Posts:

0 comments:

Post a Comment