Thursday, September 24, 2020

నేడు భారత్ బంద్... ఏయే రాష్ట్రాల్లో రైతు నిరసనలు... దక్షిణాది పరిస్థితేంటి...

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో 'భారత్ బంద్' జరగనుంది. బంద్‌లో భాగంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల హైవేలు,రైల్వే ట్రాక్స్‌ను రైతులు దిగ్బంధించే అవకాశం ఉంది. ఢిల్లీకి పొరుగునే ఉన్న హర్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల రైతులు దేశ రాజధానికి వెళ్లే మార్గాలను దిగ్బంధించే అవకాశం ఉంది. నిన్న మొన్నటివరకూ వేర్వేరుగా జరిగిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/302NuWk

Related Posts:

0 comments:

Post a Comment