Thursday, January 23, 2020

చేయకూడని తప్పు చేశా.. : సూసైడ్ నోట్‌లో అట్లాస్ యజమాని భార్య

ప్రముఖ సైకిల్ తయారీ సంస్థ అట్లాస్ యజమాని సంజయ్ కపూర్ భార్య నటాషా కపూర్ మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నటాషా ఆత్మహత్య చేసుకున్న గదిలో పోలీసులకు సూసైడ్ లభ్యమవగా.. తాజాగా ఆ వివరాలను బయటపెట్టారు. చేయకూడని తప్పు చేసినందువల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నటాషా అందులో పేర్కొన్నారు. అయితే ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NTu1Bh

Related Posts:

0 comments:

Post a Comment