అహ్మదాబాద్ : ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ సురేంద్రనగర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ఆయనపై ఓ వ్యక్తి చేయి చేసుకున్నాడు. హార్దిక్ మాట్లాడుతుండగా మైక్ వద్దకు వచ్చిన వ్యక్తి ఆయన చెంప ఛెళ్లుమనిపించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KOZndu
హార్దిక్ పటేల్ చెంప ఛెళ్లుమనిపించిన దుండగుడు (వీడియో)
Related Posts:
కోడలిపై కన్నేసి..లొంగలేదనే అక్కసుతో: పొడిచి చంపిన మామ..!బెంగళూరు: కర్ణాటకలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. కూతురిలా చూసుకోవాల్సిన కోడలిపైనే కన్నేశాడో కిరాతకుడు. ఆమె లొంగకపోవడంతో దారుణనానికి ఒడిగట్టాడు.… Read More
సుప్రీం ఆదేశాలు పాటించాలి: ఆ భూమిపై నిర్ణయం మాదే: సున్నీ వక్ఫ్ బోర్డ్లక్నో: అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు సున్నీ వక్ఫ్ బోర్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. సమీక్ష పిటిసన్… Read More
కౌన్ బనేగా మరాఠా సీఎం, రేసులో పవార్, థాకరే.. పవార్‌కే పవారా..? రాష్ట్రపతి పాలనే శరణమ్యా...?మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు సినిమా ట్వీస్ట్లను తలపిస్తోన్నాయి. ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో, శివసేక సీఎం పోస్టు కోసం మెలిక పెట్టడంతో... ప్రభుత్వాన… Read More
బుల్బుల్ తుఫాను బీభత్సం: 9మంది మృతి, 4లక్షల మందిపై ప్రభావం, మమతకు ప్రధాని ఫోన్కోల్కతా: బంగాళాఖాతంలో ఏర్పడ్డ బుల్ బుల్ తుఫాను పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తోంది. పశ్చిమబెంగాల్ తోపాటు ఒడిశా రాష్ట్రంలోని దీని ప్రభావం … Read More
మహారాష్ట్రలో చేతులెత్తేసిన బీజేపీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోం, గవర్నర్‌తో బీజేపీ నేతలుమహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదని బీజేపీ స్పష్టంచేసింది. తమకు సంఖ్యాబలం లేదని గవర్నర్ భగత్‌సింగ్‌కు బీజేపీ నేతలు తెలిపారు. ప్రజలు బీజేపీ-… Read More
0 comments:
Post a Comment