కరోనా వైరస్ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సవరం పరీక్షలను రద్దు చేసి తమను నేరుగా ప్రమోట్ చేయాలంటూ తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో #PromoteStudentsSaveFuture అనే హాష్ ట్యాగ్‌తో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఫిజికల్ డిస్టెన్స్,శానిటైజేషన్ తదితర అవసరమైన చర్యలు చేపడుతూ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా.. విద్యార్థులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36YzPls
Wednesday, June 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment