Wednesday, January 15, 2020

జేఎన్‌యూ హింసాకాండ : ఆ ముసుగులో ఉన్నది ఏబీవీపీ కోమల్ శర్మనే.. గుర్తించిన పోలీసులు..

ఇటీవల జేఎన్‌యూలో జరిగిన హింసాకాండ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ఏబీవీపీ చేసిన పనే అని 'ఇండియా టుడే' స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఆ వీడియోల ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు నిందితులను గుర్తించారు. ముసుగు మూకలో ఉన్న మహిళను ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కోమల్ శర్మగా గుర్తించారు. దౌలత్ రామ్ కాలేజీ విద్యార్థి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NvuI3L

Related Posts:

0 comments:

Post a Comment