Sunday, January 26, 2020

టైముంటే తప్పక చదవండి.. ప్రధాని మోదీకి స్పెషల్ గిఫ్ట్.. రిపబ్లిక్ డే సందర్భంగా పంపిన కాంగ్రెస్

71వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఓ స్పెషల్ గిఫ్టు పంపింది. అమెజాన్ ద్వారా ఆదివారం నాటికి ప్రధాని కార్యాలయానికి డెలివరీ కావాల్సిన ఈ గిఫ్టుకు సంబంధించిన వివరాల్ని కాంగ్రెస్ వెల్లడించింది. అయితే ‘క్యాష్ ఆన్ డెలివరీ' విధానంలో పంపిన ఆ 170 రూపాయల విలువగల వస్తువును ప్రధాని కార్యాలయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uC07Lm

Related Posts:

0 comments:

Post a Comment