Sunday, January 26, 2020

జాతీయ జెండాను తగలబెట్టాడు.. రిపబ్లిక్ డే వేడుకల్లో దారుణం..

రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరగ్గా.. మహబూబాబాద్ జిల్లాలో మాత్రం అపశృతి చోటు చేసుకుంది. కురవి మండలం తిరుమలపురంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో గ్రామ సర్పంచ్ సోదరుడు జాతీయ జెండాను తగలబెట్టాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే..రిపబ్లిక్‌ డే సందర్భంగా తిరుమలపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37ucgAq

Related Posts:

0 comments:

Post a Comment