వైసీపీ దాడులకు భయపడి తమ పార్టీకి చెందిన 180 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వం దాడులు,బెదిరింపులతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని మండిపడ్డారు. అప్పట్లో తండ్రిని అడ్డుపెట్టుకుని అవినీతి చేసిన జగన్.. ఇప్పుడు అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని దాడులు చేస్తున్నారని విమర్శించారు.ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పాలన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W7v8lK
Thursday, March 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment