Sunday, September 26, 2021

వైసీపీలోకి వంగవీటి రీ ఎంట్రీ : కొడాలి నాని చర్చలు- బంపరాఫర్ : ఆ షరతుకు ఓకే అంటేనే..!!

బెజవాడ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకోబోతున్నాయి. వైసీపీ అధినేత పైన అలిగి పార్టీ వీడిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా తిరిగి వైసీపీలోకి రీ ఎంట్రీ దాదాపు ఖాయమైంది. విజయవాడ- క్రిష్ణా జిల్లాలతో పాటుగా సమీప జిల్లాల్లో వంగవీటి రాధా తండ్రి రంగా పైన ఇప్పటికీ అభిమానం కనిపిస్తోంది. ఆయన వారసుడిగా రాధాకు రాజకీయంగా మంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZE5HMN

Related Posts:

0 comments:

Post a Comment