Sunday, September 26, 2021

Ex lover: భర్తకు హ్యాండ్ ఇచ్చి ఎస్కేప్, ప్రియుడితో కలిసి కొండ మీదనుంచి లోయలో దూకిన లేడీ !

బెంగళూరు: మూడు సంవత్సరాల నుంచి యువతి, యువకుడు ప్రేమించుకుని హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ఇద్దరూ పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండాలని అనుకున్నారు. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు మరో యువకుడితో బలవంతంగా ఆమె పెళ్లి జరిపించేశారు. భర్తతో కాపురం చేస్తున్న భార్య అప్పుడప్పుడు ఆమె మాజీ ప్రియుడిని కలిసి అతనితో ఎంజాయ్ చేసింది. భార్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ubuDX2

0 comments:

Post a Comment