Thursday, January 9, 2020

దేశం నేరాల చిట్టా విడుదల: రోజుకు సగటున 80 హత్యలు, 90 మానభంగాలు 289 కిడ్నాప్‌లు

న్యూఢిల్లీ: దేశంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతోంది. ఏ పేపర్ తిరిగేసినా, ఏ వార్తా ఛానెల్ చూసిన దేశంలో ఏదో ఒక మూలాన అత్యాచార ఘటనలు, కిడ్నాప్‌ ఘటనలు, హత్యా ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇక 2018 సంవత్సరంలో జరిగిన క్రైమ్‌ రిపోర్టును నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో ఒక నివేదిక తయారు చేసింది. 2018 సంవత్సరంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Q97dS

Related Posts:

0 comments:

Post a Comment