ఆంధ్ర ఆక్టోపస్ మరోసారి నోరు విప్పారు. ఏపి ఎన్నికల ఫలితాల పైన చెప్పకనే చెప్పేసారు. తెలంగాణ ఎన్నికల పైన తన జ్యోస్యం ఎందుకు విఫలమైందో కూడా చెబుతానంటున్నారు. అయితే, ఆయన వ్యాఖ్యల ద్వారా ఓ విషయంలో స్పష్టత వచ్చింది. లగడపాటి అంచనాలే టిడిపి ధీమాకు కారణంగా తెలుస్తోంది. ఇంతకీ లగడపాటి ఏం చెప్పారంటే..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UFKo56
ఏపీ ఫలితం చెప్పేసిన లగడపాటి ! టీడీపీ ధీమాకు ఆయన జోస్యమే కారణమా?
Related Posts:
కన్నీళ్లకే కన్నీళ్లు...ఎంత తల్లడిల్లిపోయిందో చిట్టితల్లి: పనిమనిషిగా తెచ్చి జీవచ్ఛవంలా మార్చారుహైదరాబాద్: హైదరాబాద్లో దారుణం వెలుగు చూసింది. అభం శుభం తెలియని ఏడేళ్ల బాలికపై తల్లిదండ్రులు అమానుషంగా ప్రవర్తించారు. మానవత్వం మరిచి చిన్నారిపై దాష్టీ… Read More
చిన్నారి కడుపులో 4.5సెం.మీ సూది.. నిమిషాల్లో తొలగించిన వైద్యులు..ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ప్రతీ క్షణం వాళ్లను గమనిస్తూ ఉండాలి. లేదంటే చేతికి దొరికిన వస్తువును నోట్లో పెట్టేసుకోవడం.. స్టూల్స్,బల్లలు ఎక్కి కిందపడటం..… Read More
ఇంత దారుణమా.. అలాంటి ప్రచారం చేయడానికి సిగ్గు లేదా : చంద్రబాబుపై నిప్పులు చెరిగిన కన్నబాబువైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు,విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కన్నబాబు విరుచుకుపడ్డారు.ట్రంప్ పర్యటనలో సీఎం వైఎస్ జగన్కు ఆ… Read More
తిరుమలలో ప్రహ్లాద్ మోడీ: సీఏఏ, ఎన్ఆర్సీలపై కీలక వ్యాఖ్యలు, జమ్మూకాశ్మీర్లో శ్రీవారి ఆలయం..తిరుపతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ మంగళవారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వాములవారిని దర్శించుకున్నారు. శ్రీవార… Read More
కేంద్ర మంత్రికి కరోనావైరస్.. దగ్గుతూనే ప్రెస్ మీట్.. వరల్డ్ కప్ వాయిదాపౌల్ట్రీ పరిశ్రమ మినహా భారత్లో పెద్దగా ప్రభావం చూపనప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) ఇంకా విజృంభిస్తూనేఉంది. చైనాతోపాటు మొత్తం పాతిక ద… Read More
0 comments:
Post a Comment