కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ స్పందించారు దేశ వ్యాప్తంగా స్వచ్చందంగా ప్రజలు గృహ నిర్బంధంలో ఉన్నారు. ఇక జనతా కర్ఫ్యూ పాటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మోడీ నిర్ణయానికి మద్దతునిచ్చి కరోనా వైరస్ వ్యాప్తి చేద్నకుండా పోరాటం సాగించాలని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vGQcVv
గంటా నాదం చేసిన పవన్ కళ్యాణ్... కరోనాపై పోరాటం చేసే వారికి సెల్యూట్ అంటూ ..
Related Posts:
భారత్ సత్తా చాటుతున్న మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్ ... ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడుతున్న వైమానికదళంపుల్వామా దాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడంది.తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఉగ్రవాద శిబిరాలపై … Read More
తల నాగ్ పూర్ లో..! మొండెం రఘునాథపల్లిలో.! రైలునుండి పడిపోయి యువకుడు..!!కాజీపేట/ హైదరాబాద్ : ఏమరు పాటు ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ట్రెయిన్ లో సీటు దొరక్క పోతే డోర్ దగ్గర మెట్ల మీద కూర్చోవడం గమనిస్త… Read More
బాలాకోట్..వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ కు కంచుకోట: లాడెన్ సొంత పట్టణానికి 50 కిలోమీటర్ల దూరమేశ్రీనగర్: బాలాకోట్.. చుట్టూ ఎత్తయిన కొండలు, పట్టణం మధ్యలో ప్రవహించే పిల్ల కాలువలు, చల్లటి వాతావరణం.. చూడగానే ప్రముఖ పర్యాటక కేంద్రాన్ని తలపించేలా ఉంటు… Read More
దేశవ్యాప్తంగా రోజంతా కరెంట్..! ఏప్రిల్ ఫూల్ కాదు నిజమేఢిల్లీ : దేశమంతటా 24 గంటల కరెంటును సరఫరా చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ సన్నాహాలు చేస్తోంది. నిరంతరాయంగా అన్ని రాష్ట్రాల… Read More
దెబ్బకు దెబ్బ .. పుల్వామాకు ప్రతీకారంగానే దాడి అని ఐఏఎఫ్ స్పష్టీకరణఢిల్లీ : పీవోకే, పాకిస్థాన్ భూభాగంలో చేసిన దాడులపై భారత వాయుసేన స్పందించింది. పుల్వామా దాడులకు ప్రతీకార చర్యల్లో భాగంగానే దాడులు జరిగాయని స్పష్టంచేసిం… Read More
0 comments:
Post a Comment