Sunday, March 22, 2020

జగన్ టార్గెట్ లో నిమ్మగడ్డ శరణ్య- ఈడీబీ వ్యవహారాలపై ఆరా ? కృష్ణకిషోర్ బాటలోనే...

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఆర్ధిక అభివృద్ధి మండలి (ఏపీఈడీబీ)లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాల వ్యవహారంలో ఇప్పటికే సీఈవో, ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ ను సస్పెండ్ చేసిన వైసీపీ సర్కారు ఇప్పుడు ఆయనతో పాటు బోర్డు అసోసియేట్ డైరెక్టర్ గా వ్యవహరించిన నిమ్మగడ్డ శరణ్య పాత్రపై దృష్టిపెట్టింది. జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ ను తాజాగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QDLZt4

Related Posts:

0 comments:

Post a Comment