Saturday, January 25, 2020

39వ రోజు కొనసాగుతున్న అమరావతి పోరు ... తెనాలిలో దీక్షా శిబిరంపై వైసీపీ దాడి..ఉద్రిక్తత

రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా రైతుల ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. రాజధాని రైతులకు మద్దతుగా పలు ప్రాంతాల్లో సైతం నిరసనలు, రిలీ దీక్షలు కొనసాగుతున్నాయి . అమరావతి గ్రామాల్లోనూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన ఆందోళనలు 39వ రోజు కొనసాగుతున్నాయి. తుళ్లూరు, మందడంలో రైతులు మహాధర్నా నిర్వహిస్తున్నారు. టీడీపీపై వైసీపీ రివర్స్ ఎటాక్ .. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37sBvD1

Related Posts:

0 comments:

Post a Comment