ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్, షోకాజ్ నోటీసుకు కొడాలి నాని సమాధానం చెప్పినప్పటికీ ఆయనపై కేసు నమోదు చేయాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aZ9rdH
Saturday, February 13, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment