Saturday, February 13, 2021

చంద్రబాబు లేఖలపై సాయిరెడ్డి వ్యంగ్యం .. పిచ్చి ముదిరి జో బైడెన్, పుతిన్ లకు లేఖలు రాస్తాడని ఎద్దేవా

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏదో జరుగుతోందంటూ రాష్ట్రపతికి, కేంద్ర హోంమంత్రికి లేఖలు రాశారని వెల్లడించిన ఆయన, చంద్రబాబుకి పిచ్చి బాగా ముదిరింది అంటూ ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని జగన్ లేఖ రాశారు .. మరి చంద్రబాబు ఏం చేశారు? అంబటి ఫైర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qhjkKd

0 comments:

Post a Comment