న్యూఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతనికి క్షమాభిక్షను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ముఖేష్ సింగ్ సర్వోన్నత న్యాయస్థానంను ఆశ్రయించాడు. ఇక నిర్భయ కేసులో శిక్ష పొందుతున్న నలుగురు నిందితులను కోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు ఉరితీయనున్నారు. అయితే ఉరి శిక్ష అమలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uym0uI
Saturday, January 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment