Monday, January 27, 2020

150 ఏళ్ల శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నేలమట్టం, నమ్మించి మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం !

బెంగళూరు: బెంగళూరు నగరంలో ప్రసిద్ది చెందిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నేలమట్టం చేశారు. ఎంతో పురాతణ ఆలయంలో ఇంత కాలం ప్రత్యేక పూజలు చేస్తూ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న శ్రీ ఆంజనేయస్వామి భక్తలు బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో రైలు మార్గం ఏర్పాటు చెయ్యడానికి 150 సంవత్సరాల చరిత్ర కలిగిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GtL4WF

Related Posts:

0 comments:

Post a Comment