Saturday, November 28, 2020

ఆర్నెల్లు అయినా సరే ఆ చట్టాలు రద్దు చేసే దాకా ఇక్కడే .. ఛలో ఢిల్లీలో కదం తొక్కిన రైతన్నలు చెప్తుందిదే

ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళన కొనసాగుతూనే ఉంది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు ఆందోళనల పర్వం ఆపేది లేదంటూ తేల్చి చెబుతున్నారు రైతు సంఘాల నాయకులు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం లో భాగంగా శనివారం రోజు కూడా ఆందోళన పతాక స్థాయికి చేరుకుంది. చట్టాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33r57AP

Related Posts:

0 comments:

Post a Comment