Saturday, November 28, 2020

మోదీ హైదరాబాద్ టూర్ : స్థానిక ఎంపీకే సమాచారం ఇవ్వరా.. రేవంత్ రెడ్డి ఫైర్...

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై తనకెలాంటి సమాచారం లేదన్నారు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. స్థానిక ఎంపీ అయిన తనకు ఆహ్వానం,సమాచారం లేకపోవడం శోచనీయమన్నారు. ఇది ప్రధాని వ్యక్తిగత పర్యటన కాదని.. బీజేపీ సొంత కార్యక్రమం అంతకంటే కాదని... అలాంటప్పుడు స్థానిక ఎంపీకి సమాచారం ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. ఇలా చేయడం ఒక ప్రజాప్రతినిధిని అవమానించడమేనని మండిపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qb4sNy

Related Posts:

0 comments:

Post a Comment