Saturday, November 28, 2020

యూపీలో అమల్లోకి వచ్చిన లవ్ జిహాద్‌ వ్యతిరేక చట్టం- దేశంలోనే తొలి రాష్ట్రంగా

లవ్‌ జిహాద్‌కు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసినా, విపక్షాలు వ్యతిరేకిస్తున్నా అవేవీ లెక్కచేయకుండా యూపీలోని యోగీ ఆదిత్యనాథ్‌ సర్కారు తాజాగా ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలో మత మార్పిళ్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ ఆనందీబెన్ పటేల్‌ సంతకం చేశారు. దీంతో దేశంలోనే తొలిసారిగా లవ్‌ జిహాద్‌ వ్యతిరేక చట్టం అమల్లోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jqt844

Related Posts:

0 comments:

Post a Comment