Wednesday, December 11, 2019

TRS: పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: వెనక్కి తీసుకోండి: టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు..!

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోన్న పౌరసత్వ సరవణ బిల్లుపై తెలంగాణ రాష్ట్ర సమితి తన వైఖరిని తేల్చేసింది. ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని వెల్లడించింది. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే కేశవరావు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తాము బిల్లుకు వ్యతిరేకమని చెప్పారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rzzRQk

Related Posts:

0 comments:

Post a Comment