Thursday, July 11, 2019

జ‌గ‌న్ ప్ర‌భుత్వం తొలి బ‌డ్జెట్‌.. రెండు ల‌క్ష‌ల కోట్ల‌కు పైనే..!స‌ంక్షేమం,న‌వ ర‌త్నాల‌కే ప్రాధాన్యం

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్పడిన త‌రువాత తొలి బ‌డ్జెట్ ప్ర‌జ‌ల ముందుకు రానుంది. దాదాపు రెండు ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా అంచ‌నాల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్ ప్ర‌తిపాదించే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ఆర్దిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాధ్ రెడ్డి శాస‌న‌స‌భ‌లో..పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ శాస‌న‌మండ‌లిలో బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెడ‌తారు. ఈ సారి బ‌డ్జెట్‌లో ప్ర‌ధానంగా ముఖ్య‌మంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LeZdvl

0 comments:

Post a Comment