Tuesday, December 3, 2019

Disha Murder case: శాడిజం: దిశ అత్యాచారం, హత్యపై అశ్లీలకర పోస్టింగులు..యువకుడి అరెస్టు..!

నిజామాబాద్: శాడిజానికి పరాకాష్టగా చెప్పుకొనే ఉదంతం ఇది. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద వెటర్నరి డాక్టర్ దిశ నలుగురు కామాంధుల చేతుల్లో దారుణంగా అత్యాచారం, హత్యకు గురి కావడంపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి. దిశ కుటుంబానికి జరిగిన అన్యాయానికి కంటతడి పెట్టని వారు లేరు. ఈ దారుణ ఘటనకు కారణమైన నలుగురిని బహిరంగంగా ఉరి తీయాలంటూ దేశం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/381LEaD

Related Posts:

0 comments:

Post a Comment