న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి మరియు 12వ తరగతికి సంబంధించిన బోర్డు ఎగ్జామ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2020 ఫిబ్రవరి 15 నుంచి బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నట్లు డేట్ షీట్‌లో పేర్కొంది. విద్యార్థులు పరీక్షకు సంబంధించిన టైమ్ టేబుల్‌ను డేట్ షీట్ నుంచి పొందొచ్చని వెల్లడించింది. లేదంటే సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి తెలుసుకోవచ్చని తెలిపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ErSzfM
Wednesday, December 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment