Monday, May 27, 2019

తాజా సమీకరణాలు..! ప్రాభల్యం కోల్పోయిన గులాబీ పార్టీ..!!

హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు రాబట్టడంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వెనకబడ్డారు. మంత్రుల నియోజకవర్గాలు మినహాయిస్తే టీఆర్‌ఎస్ కు చెందిన 76 మంది ఎమ్మెల్యేల్లో 30 మంది సెగ్మెంట్లలో తక్కువ ఓట్లు వచ్చాయి. కొన్ని సెగ్మెంట్లలో 30 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీని టీఆర్‌ఎస్‌ కోల్పోయింది. ఆర్మూరులో 32 వేలు, కరీంనగర్‌ లో 52 వేలు, చొప్పదండిలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MaOlzW

0 comments:

Post a Comment