రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం, పాత పోర్టుల పరిస్థితిపై అధికారులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు. దుగ్గరాజపట్నం, రామాయపట్నం, మచిలీపట్నం, నక్కపల్లి, కళింగపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణంపై ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫస్ట్ ఫేజ్‌లో భావనపాడు, మచిలీపట్నం రామాయపట్నం పోర్టుల నిర్మాణం చేపట్టాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EtN7cd
Wednesday, December 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment