Sunday, December 15, 2019

చంద్రబాబు ఆలోచనలే ప్రతికూలం, ఐదేళ్లలో ఏమీ చేయలేదు, విజయసాయిరెడ్డి ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆలోచనలు ప్రతికూలమని విమర్శించారు. నెగిటివ్ థింకింగ్‌తో ముందుకు సాగుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక కోర్టులో పిటిషన్లు వేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసే ఆరోపణలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు జన్మించడం రాష్ట్ర ప్రజల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PQwDjJ

Related Posts:

0 comments:

Post a Comment