Sunday, December 15, 2019

కులం అడిగి మరీ చితగ్గొట్టారు: బిర్యానీ అమ్మే దళిత యువకుడిపై దాష్టీకం..!

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన తోపుడు బండిపై బిర్యానీని విక్రయించే ఓ దళిత యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు..కులం అడిగి మరీ చితగ్గొట్టారు. దళితుడినని చెప్పిన తరువాతే గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై పిడిగుద్దులు కురిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RUyGWo

Related Posts:

0 comments:

Post a Comment