టమాట రైతుల బాగోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైరయ్యారు. గిట్టుబాటు ధర రాక రైతులు కూలీలుగా మారుతున్నారని గుర్తుచేశారు. భవన నిర్మాణ కార్మికులు గోడు పట్టించుకోరు, రైతు సమస్యలను ఆలకించరు.. సీఎం జగన్కు కావాల్సింది మత మార్పిడిలేనని విమర్శించారు. గురువారం మదనపల్లె మార్కెట్లో రైతుల గోడును పవన్ కల్యాణ్ ఆలకించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YnzrJ4
జగన్రెడ్డి టమాట రైతుల గోడు పట్టదా, అసెంబ్లీలో ప్రకటించండి, లేదంటే ఆందోళన:పవన్ కల్యాణ్
Related Posts:
అధికారం దిశగా ఎన్డీయే..! మేజీక్ ఫిగర్ ను అదిగమించిన కాషాయ మిత్రపక్షం...!దిల్లీ/హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 542 స్థానాలకు గానూ.. 305 చోట్ల ఎన్డీయే… Read More
బహుబాష నటుడు ప్రకాష్ రాజ్ కు ఊహించని ఎదురు దెబ్బ, బెంగళూరు సెంట్రల్ లో !బెంగళూరు: ప్రముఖ నటుడు, దర్శక నిర్మత ప్రకాష్ రాజ్ బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజక వర్గంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఎన్న… Read More
బైబై బాబు.ఏపీ ప్రజల తీర్పు: అయిదు జిల్లాల్లో క్లీన్ స్వీప్:ల్యాండ్ స్లైడ్ విక్టరీ దిశగా వైసీపీ..ఏపీ ఓటర్లు బైబై బాబు చెప్పేసారు. భారీ మెజార్టీతో వైసీపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధిస్తోంది. ప్రాంతాలు..రీజియన్లుకు అతీతంగా జగన్ సునామీ సృష్టించార… Read More
ఛత్తీస్ గడ్ లో హోరాహోరీగా పోరు.. బీజీపీ కి టఫ్ ఫైట్ ఇస్తున్న కాంగ్రెస్దేశ వ్యాప్తంగా ప్రజల్లోనే కాదు రాజకీయ పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది. మొన్నటి వరకు హోరాహోరీగా ఎన్నికల్లో పోరాడిన పార్టీలు ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో విజ… Read More
వైఎస్ జగన్ ఏం చెప్పబోతున్నారు? సాయంత్రం ప్రెస్మీట్! ప్రశాంత్ కిశోర్ కూడా?అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో భారీ ఆధిక్యతతో దూసుకెళ్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కనీసం 120 స్థానాల్లో జయకేతనాన్ని ఎగ… Read More
0 comments:
Post a Comment