Thursday, May 23, 2019

వైఎస్ జగన్ ఏం చెప్ప‌బోతున్నారు? సాయంత్రం ప్రెస్‌మీట్‌! ప్రశాంత్ కిశోర్ కూడా?

అమ‌రావ‌తి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భారీ ఆధిక్య‌త‌తో దూసుకెళ్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. క‌నీసం 120 స్థానాల్లో జ‌య‌కేత‌నాన్ని ఎగుర వేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ ప్ర‌భావం నామ‌మాత్రంగా కూడా లేదు. ఈ అయిదేళ్ల పాటు అధికారంలో కొన‌సాగిన తెలుగుదేశం పార్టీ 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాల‌కు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X1ABbq

Related Posts:

0 comments:

Post a Comment