Thursday, December 5, 2019

ఏపీలో తొలి జీరో ఎఫ్ఐఆర్ ... కృష్ణా జిల్లాలో నమోదు

వెటర్నరి డాక్టర్ దిశ గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసులో నింధితులను కఠినంగా శిక్షించాలంటూ దేశమంతటా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ జీరో ఎఫ్ఐఆర్ పై దేశవ్యాప్తంగా ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఏదైనా ఘటన జరిగినప్పుడు ఈ పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్ అన్న తేడా లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేసే విధంగా జీరో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sOqvk7

Related Posts:

0 comments:

Post a Comment