Sunday, December 15, 2019

నెహ్రూపై అభ్యంతకర వీడియో: నటి, టాప్ మోడల్ అరెస్ట్: స్వేచ్ఛగా మాట్లాడలేమా? అంటూ.. !

జైపూర్: బాలీవుడ్ నటి, టాప్ మోడల్ పాయల్ రోహత్గీ అరెస్టు అయ్యారు. రాజస్థాన్ లోని బుంది పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. నెహ్రూ కుటుంబంపై అభ్యంతకరంగా ఓ వీడియోను రూపొందించడమే దీనికి కారణం. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలను కించపరిచేలా పాయల్ రోహత్గీ ఈ వీడియోను రూపొందించారని, కొన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RUsf60

Related Posts:

0 comments:

Post a Comment