లాహోర్: పాకిస్తాన్‌కు చెందిన అమ్మాయిలను చైనాకు అక్రమంగా తరలిస్తున్నట్లు పాక్ విచారణా అధికారులు వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు 600కు పైగా అమ్మాయిలను చైనాకు తరలించి... వ్యభిచార కూపంలోకి దించడం లేదా అక్కడి ధనవంతులకు ఇచ్చి పెళ్లి చేయడం లాంటివి కొందరు అక్రమార్కులు చేస్తున్నారని పాక్ విచారణ సంస్థలు పసిగట్టాయి. గత రెండేళ్లలో 629 మంది పాకిస్తాన్ అమ్మాయిలను వీరు అక్రమరవాణా చేసినట్లు సమాచారం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rkDjOP
చైనా పీస్... మేడిన్ పాకిస్తాన్: ఇదో రకమైన అమ్మాయిల వ్యాపారం, విచారణ చేస్తే!
Related Posts:
అనంతగిరిలో టీబీ హాస్పిటల్ కొనసాగింపు.. కొత్తగా ఆయూష్ ఆరోగ్య కేంద్రం ఏర్పాటువికారాబాద్ : తెలంగాణ ఊటీగా ప్రసిద్ధిగాంచిన అనంతగిరి కొండల్లో త్వరలోనే ఆయూష్ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కానుంది. ఆ మేరకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెత… Read More
కాంగ్రెస్ నేతలపై వీహెచ్ కస్సుబుస్సు.. పార్టీ మారతానని సంకేతాలుహైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలపై ఫైరయ్యారు సీనియర్ నేత వీ హనుమంతరావు. వారి వైఖరి వల్లే పార్టీ ఈ పరిస్థితికి చేరిందని విమర్శించారు. పార్టీలో … Read More
11వేల హాట్‌స్పాట్ కేంద్రాలు, 15జీబీ డాటా ఫ్రీ...! అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల వరాలు..రానున్న కొద్ది రోజుల్లో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను ఒక్కోక్కటిగా అమలు పరుస్తున్నాడు. ఇప… Read More
భారతరత్నాలు : ప్రణబ్‌కు అవార్డు అందజేసిన రాష్ట్రపతి కోవింద్, మరో ఇద్దరికీ కూడా..హైదరాబాద్ : భారతరత్నాలకు అవార్డులను ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఈ ఏడాది భారత రత్న అవార్డులను ముగ్గురికి ప్రకటించిన సంగతి తెలిసిందే. మ… Read More
రేవంత్ రెడ్డి గరం.. గరం..! ఫోన్లు కూడా లిఫ్ట్ చెయ్యరా అంటూ జీహెచ్ఎంసీ అధికారలకు క్లాస్!!హైదరాబాద్ : మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరేంటని ప్రశ్నించారు. అధికారులు కాస్తా ప్రొటో… Read More
0 comments:
Post a Comment