Wednesday, December 4, 2019

ముందు ఆరోగ్యం..తర్వాతే పార్లమెంట్, చిదంబరం రాజ్యసభ హాజరుపై భార్య నళిని

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి చిదంబరం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం చిదంబరానికి బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. చిదంబరం బెయిల్‌పై విడుదలవడంపై ఆయన భార్య నళిని హర్షం వ్యక్తం చేశారు. దుమ్ము దులుపుతారా: గురువారం పార్లమెంటుకు చిదంబరం.. ఏం మాట్లాడుతారు ?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33P1T7E

Related Posts:

0 comments:

Post a Comment