Saturday, April 20, 2019

పేరుగొప్ప ఊరుదిబ్బ: అక్కడ మెట్రో పిల్లర్లలో బీటలు.. ప్రయాణికుల్లో ఆందోళన

పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్లుగా ఉంది బెంగళూరు మెట్రో పరిస్థితి. బెంగళూరు మెట్రో అయితే చాలా ఘనంగా ప్రారంభమైంది కాదని ప్రారంభమైన కొన్నేళ్లకే ఆ పిల్లర్లకు బీటలు పడ్డాయి. దీంతో మెట్రోలో ప్రయాణించాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. కొన్ని నెలల క్రితం ఎంజీ రోడ్డు ట్రినిటీ సర్కిల్ వద్ద పిల్లర్‌కు బీటలు ఏర్పడటంతో మరమత్తులు చేశారు. అంతలోనే తాజాగా సౌత్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GoixRR

Related Posts:

0 comments:

Post a Comment