Saturday, April 20, 2019

చంద్ర‌బాబు @ 69 : ప‌్ర‌ధాని..జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు : సేవా కార్య‌క్ర‌మాల్లో బాబు..పార్టీ నేత‌లు..!

ఏపి ముఖ్య‌మంత్రి చంద్రబాబు 69వ ఏట అడుగు పెట్టారు. ఎన్నిక‌లు పూర్తి చేసుకొని..ఇత‌ర ప్రాంతాల్లో మిత్ర‌ప‌క్షాల త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్న ముఖ్య‌మంత్రికి పార్టీ నేత‌లు విషెస్ చెబుతున్నారు. ప్ర‌ధాని మోదీ..వైసిపి అధినేత జ‌గ‌న్ సైతం ట్విట్ట‌ర్ ద్వారా చంద్రబాబుకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. చంద్ర‌బాబు సైతం తిరుప‌తి వేదిక‌గా సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. మోదీ..జ‌గ‌న్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ULsbrT

0 comments:

Post a Comment