కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోనని చెప్పడమే కాకుండా, ఈ అంశంపై ఐక్యరాజ్యసమితితో రిఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేసిన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మమత తీరుపై ఘాటుగా స్పందించారు. భారతీయ సంస్థలపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36NmsTU
Friday, December 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment