Friday, December 20, 2019

ఇండియా గేట్ దగ్గర ప్రియాంక బైఠాయింపు.. రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్

పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తోందని ఆ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ ప్రకటించిన గంట వ్యవధిలోనే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ రంగంలోకి దూకారు. ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర జరుగుతున్న నిరసనలో ప్రియాంక భాగం పంచుకున్నారు. ఉద్యమకారులతో కలిసి ప్రభుత్వానికి, సీఏఏ, ఎన్ఆర్సీకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PIAwIt

Related Posts:

0 comments:

Post a Comment