Saturday, January 4, 2020

ఉద్ధవ్ థాక్రే కేబినెట్‌లో లుకలుకలు: మంత్రి పదవికి రాజీనామా చేసిన సత్తార్..?

మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు కూడా కాక ముందే అప్పుడే రాజీనామాలు మొదలైనట్లు సమాచారం. రాజీనామా చేసింది ఎవరో కాదు.. థాక్రే కేబినెట్‌లోని మంత్రి. మహారాష్ట్ర వికాస్ అగాడీ ప్రభుత్వంలో శివసేన పార్టీకి చెందిన మంత్రి అబ్దుల్ సత్తార్ తన పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కేబినెట్ ర్యాంకును తాను ఆశించి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MRtdMH

0 comments:

Post a Comment