Saturday, January 4, 2020

మున్సిపాల్టీలు పోతే..మంత్రి పదవులు పోతాయి: ఏకపక్షంగా గెలవాల్సిందే: కేసీఆర్ హెచ్చరిక!

 మున్సిపాల్టీ ఎన్నికల్లో సర్వేలన్నీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని..స్థానిక సంస్థల తరహాలో ఏకపక్షంగా గెలవాల్సిందేనని ముఖ్యమంత్రి..టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేసారు. మంత్రులు..ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకుంటూ పార్టీ గెలుపుకు పని చేయాలని నిర్దేశించారు. మున్సిపాల్టీలు పోతే..అక్కడి మంత్రుల పదవులు సైతం పోతాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఎమ్మెల్యేలు కేడర్‌తో మమేకం కావాలని...ప్రతీ మున్సిపాల్టీ పరిధిలో ఆత్మీయ సమావేశాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QI7FDu

0 comments:

Post a Comment