Saturday, January 4, 2020

బోస్టన్ కమిటీ నివేదిక తప్పుల తడక, అసత్యాల పుట్ట, ప్రభుత్వం చెప్పిందే బొంకింది: చంద్రబాబు

బోస్టన్ కమిటీ రిపోర్ట్ అసత్యాల పుట్టగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. నివేదిక చెత్త కాగితమని, ప్రభుత్వం చెప్పిందే బొంకిందని విమర్శించారు. కన్సల్టెన్సీ నిజాలు చెప్పలే గానీ అబద్దాలు వల్లెవేయొద్దన్నారు. బోస్టన్ కమిటీకి తలాతోక లేదని విమర్శించారు. బీసీజీ కన్సల్టెన్సీ అని చెప్పేందుకు సిగ్గుపడాలి అని.. తప్పుడు పనులు చేసి.. 5 కోట్ల మంది ప్రజల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2try3cQ

0 comments:

Post a Comment